ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు

ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకల తిరుపతి జిల్లా (ఏప్రిల్ 14): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాగలపురం, పిచ్చాటూరు మరియు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బాబాసాహెబ్‌కు ఘన నివాళులర్పించారు. [gallery ids="7571,7574,7575,7572,7573,7570,7566,7569"] *నాగలపురంలో నివాళులు: నాగలపురం మండలంలో అంబేద్కర్‌ జయంతి సంబరాలు అంబరాన్నంటాయి. తహశీల్దార్ కార్యాలయం,...