ఘనంగా శక్తి మారియమ్మ ఆలయ కుంభాభిషేకం

రోడ్డు విస్తరణలో తొలగించిన ఆలయాన్ని పునర్నిర్మించిన --ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు జూలై 30 (గరుడ దాత్రి న్యూస్)చిత్తూరునగర పాలక పరిధిలో కట్టమంచి - సాంబయ్య కండిగ బైపాస్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల్లోభాగంగాతొలగించిన అమ్మవారి ఆలయాన్ని మరో చోట నిర్మించి ఘనంగా కుంభాభిషేకం నిర్వహించారు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్. చిత్తూరు 5వ వార్డు పరిధిలో స్వర్ణ వార్డు సచివాలయం వద్ద నిర్మించిన శ్రీ శక్తి మారియమ్మ ఆలయ మహా కుంభాభిషేక వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయానికి చేరుకున్న...