ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 

ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నాగలాపురం, ఏప్రిల్ 20, (గరుడధాత్రి) సత్యవేడు టిడిపి కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా ubనిర్వహించారు. ఈ సందర్బంగా సి ఎం చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని వేదనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొబ్బరికాయలు కొట్టి సి ఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం పార్టీ...