ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026ను సమర్థవంతంగా అమలు చేయాలి
గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి* గ్రీన్ అంబాసిడర్ లకు అదనపు ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి , ---రాష్ట్ర పంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ రావు చిత్తూరు, జూలై 29,(గరుడ దాత్రి న్యూస్) చెత్తను సంపదగా మార్చి గ్రామాల పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడాలని, గ్రీన్ అంబాసిడర్ లకు అదనపు ఆదాయం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలనిపంచాయతీరాజ్ అదనపు కమిషనర్ సుధాకర్ రావు తెలిపారు. బుధవారం చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాలోఘన వ్యర్థాల నిర్వహణనిబంధనలు–2026 అమలు,...