చంద్రబాబును గుండెల్లో ఉంచుకుందాం- ఏకగ్రీవంగా గెలిపించుకుందాం

* పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న చంద్రబాబు నాయుడు. * పేదల ఇళ్లపై ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం. * స్థానిక ఎన్నికల్లో బాబు బలపరిచిన వారిని ఏకగ్రీవంగా గెలిపించుకుందాం. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్. * కుప్పంలో పేదలకు ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ. * కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యంత్రాంగం. * సొంత ఇల్లు, స్థలం లేని పేదల కోసం త్వరలో 30 ఎకరాల సేకరణ. * కుప్పం పురపాలక సంఘం...