చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మోదీ..

చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మోదీ.. సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ . ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. దాదాపు గంటసేపు చంద్రబాబుతో ప్రధాని ఆత్మీయ సమావేశం జరిగింది.