చరిత్రలో చిరస్థాయిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్థానం
* కుప్పం రూరల్ బిజెపి అధ్యక్షులు వడి వేలు. కుప్పం, అక్టోబర్ 08 (గరుడ ధాత్రి న్యూస్): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కుప్పం రూరల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వడివేలు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక గరుడ ధాత్రి విలేకరితో మాట్లాడారు. ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటూ, మైలురాయిని చేరుకున్నారన్నారు. అత్యంత నిష్టతో, అంకితభావంతో దేశానికి సేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. వికసిత భారత 2047 లక్ష్యంతో ముందుకు...