చారాల కామ్రేడ్ వెంకటరామయ్య మృతి

చౌడేపల్లి అక్టోబర్ 04 గరుడ దాత్రి న్యూస్ చారాల కామ్రేడ్ తోటి వెంకటరామయ్య మరణం కమ్యూనిస్టు దళిత మూమెంట్ కు తీరంలోటు వెంకట్రామయ్య కమ్యూనిస్టు రాడికల్స్ ఉద్యమంలో గద్దర్ తో పనిచేశారు భూస్వాములు పేద రైతులపై చేస్తున్న దున్నేవానికి భూమి వ్యతిరేకంగా పనిచేశారు చట్టపరమైన హక్కుల కోసం సామాజిక మార్పు కోసం కృషి చేశారు చారాల కో-ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ద్వారా ఎస్సీ కులం వారికి భూ పంపిణీలు పట్టాలకు అనేకసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది ఈరోజు కమ్యూనిస్టు దళిత నాయకులు కలిసి...