చిత్తూరు అన్నా క్యాంటీన్ లో “ఎమ్మెల్యే మధ్యాహ్నం భోజనం
చిత్తూరు జూలై 27(గరుడ దాత్రి న్యూస్) మంచి పనులు ఎవరైనా చేశారు అంటే.. అది కూటమి ప్రభుత్వం మాత్రమే అని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ లోని అన్నా కాంటీన్ కు విచ్చేసి సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా భోజనం చేస్తున్న రోజు వారి కూలీలు, ఆటో డ్రైవర్ లతో మాట్లాడారు. భోజనం ఎలా ఉంది? కడుపు నిండా సరిపోతుందా ? రుచిగా ఉందా అని ఆరా తీశారు?...