చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో BSNL సేవలను మారుమూల గ్రామాలకు చేరువ చేసేందుకు చర్యలు
-57 కొత్త 4G మొబైల్ టవర్స్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, PGM.AV శ్రీ కుమార్ వెల్లడి.. ఆధునిక యుగానికి అనుగుణంగా.,BSNL సేవలను చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లోని మారుమూల గ్రామాలకు సైతం చేరువ చేసేందుకు పటిష్ట చర్యలకు పూనుకున్నట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, BSNL-PGM-AV శ్రీ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని 57 కొత్త 4G మొబైల్ టవర్స్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలియజేశారు. గురువారం తిరుపతిలోని...