చిత్తూరు జిల్లా ఎన్నికల బాధ్యతలతో పాటు కుప్పం బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు

కుప్పం,సెప్టెంబర్ 15 (గరుడ ధాత్రి న్యూస్): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతిలో మంగళవార ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ సీఎంను కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల బాధ్యతలతో పాటు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను డాక్టర్ కంచర్ల శ్రీకాంత్కు ముఖ్యమంత్రి అప్పగించారు. కుప్పం నియోజకవర్గంలో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో 100 శాతం కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...