చిత్తూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు గారు, పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షణ్ముగం రెడ్డి గారు, తెలుగు తమ్ముళ్లు చిత్తూరు , GADUDA DHATRI : చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.. దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ కు ఘన నివాళులర్పించిన చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, టిడిపి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ షణ్ముగం రెడ్డి గారు ,...