చిత్తూరు నగరంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు,మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది--ఎంపీ దగ్గుమళ్ళ చిత్తూరు, నవంబర్ 01(గరుడధాత్రిన్యూస్)చిత్తూరు నగరంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆదివారం కూటమి నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు , మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తో కలిసి నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.ఈ సందర్భంగా వారు పోలింగ్ సరళినిఅడిగితెలుసుకున్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేందుకు కల్పించిన వసతులను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద...