చిత్తూరు నగరాభివృద్ధి పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి
* రూ. 14 కోట్లతో వేగంగా సాగుతున్న రోడ్ల విస్తరణ, డ్రైనేజీలు, వీధి దీపాల పనులు. * ద్విచక్ర వాహనం పై, కాలినడకన పనులను పర్యవేక్షించిన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద రావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. * అంతర్జాతీయ ప్రమాణాలతో జిల్లా కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని వెల్లడించిన ఎంపీ, ఎమ్మెల్యేలు. * చిత్తూరు నగర ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్న ప్రజాప్రతినిధులు. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 04 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు నగరాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి...