చిత్తూరు నగర పాలక సంస్థ క్లస్టర్ ఇన్చార్జితో ఎమ్మెల్యే సమీక్ష
చిత్తూరు సెప్టెంబర్ 27 (గరుడ దాత్రి న్యూస్) చిత్తూరు నగర్ పాల సంస్థ క్లస్టర్ ఇంచార్జిలతో ఆదివారం రానున్న నగరపాలక సంస్థఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ క్లస్టర్ ఇన్చార్జిలు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రజాదర్బార్ లో 4వ క్లస్టర్ల పరిధిలోని వార్డులకు సంబంధించి క్లస్టర్, డివిజన్, బూత్, ఇంచార్జులు, డివిజన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు, కార్యకర్తలతో సమావేశమై చర్చించారు.ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వరుణ్ కుమార్, కాజూరు రాజేష్, ప్రధాన కార్యదర్శి...