చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ కలెక్టర్ సుమిత్ కుమార్

* వైద్య సేవలు, మందుల పంపిణీ, మౌలిక వసతులపై పరిశీలన. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03(గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సందర్శించి వైద్య సేవలు, రోగులకు అందుతున్న సదుపాయాలు, మందుల పంపిణీ, మౌలిక వసతులపై సంబంధిత సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమర్జెన్సీ ల్యాబ్‌ను పరిశీలించిన కలెక్టర్, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అందుతున్న పరీక్షలు, సేవల తీరుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగుల పరిస్థితి, వారికి...