చిత్తూర.తిరుపతి ఎస్సీ యువత ఉపాధిఅవకాశాలకు దరఖాస్తులు చేసుకోండి -ఎస్సీ కార్పొరేషన్ ఈ డి శ్రీదేవి
చిత్తూరుఆగస్టు,19( గరుడ దాత్రి న్యూస్) చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని ఎస్సీ యువతతమఅర్హతలకుఅనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, స్వయం ఉపాధి పథకాలు,రుణసదుపాయాలు, సబ్సిడీ పథకాలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాల వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకుని, అర్హత ఉన్న పథకాలకు దరఖాస్తుచేసుకోవాల జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకారసంఘంసంచాలకులుశ్రీదేవితెలిపారు.ప్రభుత్వం ఎస్సీ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధి పొందేందుకు ఉపాధిఅవకాశాలనుమెరుగుపరుచుకునేందుకు అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకాల అర్హతలు, రుణ పరిమితి,సబ్సిడీ,లబ్దిదారుల వాటా, దరఖాస్తు విధానం...