చిన్న కనుమ వద్ద టిప్పర్ బోల్తా

కార్వేటినగరం జూలై 27 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం పంచాయతీ చిన్న కనుమ వద్ద టిప్పర్ బోల్తా పడింది. వివరాలు ఇలా ఉంది పచ్చికాపలం నుండి కార్వేటి నగరం మీదుగా టిప్పర్ చిన్న కనుమ వద్ద బోల్తా పడింది. నిరంతరం ఈ మార్గంలో ప్రమాదాలు జరుగుతూనే ఉంది, ఇటు రోడ్డు భవనాల శాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు స్పందించి సూచిక బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారించాలని స్థానికులు కోరుతున్నారు.