చిలమత్తూరులో పవర్ కట్ – అవస్థ పడుతున్న స్థానికులు

చిలమత్తూరులో పవర్ కట్ #అవస్థ పడుతున్న స్థానికులు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం.... అసలే వేసవికాలం.. ఆపై కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలో విద్యుత్ శాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారుతుంది దీని కారణంగా మండలంలో పలు గ్రామాలకు విద్యుత్ కోతలు తప్పడం లేదు. చిలమత్తూరు గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం నుండి ఇప్పటిదాకా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా గ్రామంలో పిల్లలు, వయోవృద్ధులు, ప్రజలు వేసవి ఉక్కపోతకు, బయట దోమల బెడదకు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అలాగే మత్తేరిమిట్ట దళితవాడలోని...