చిలుక వాహనంపై ఊరేగిన గణనాథులు

కాణిపాకం సెప్టెంబర్ 19 (గరుడదాత్రిన్యూస్)కానిపాకందేవస్థానంస్వామివారివార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా శనివారంఉదయంస్వామివారికి ప్రత్యేక అభిషేకం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు *చిలుక వాహన* పై కాణిపాకం గ్రామ పురవీధుల్లో ఊరేగించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు ఈ.వో శ్రీ పెంచల కిషోర్ అర్చకులు వేద పండితులు, ఉభయదారులుగా కాణిపాకం ఆర్యవైశ్యులు వ్యవహరించారు