చీరాలకు పూర్వ వైభవం తీసుకువస్తాం

* సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాం. * బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం. * చీరాల వరకు పర్యాటక కారిడార్. * దేశం గర్వించదగ్గ కళ చేనేత. * చీరాల సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్): చీరాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం చీరాల నియోజకవర్గ కొత్తపేటలో 12వ జాతీయ చేనేత దినోత్సవం లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేతన్న సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం...