చెడ్డి గ్యాంగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఎస్సై చిన్న రెడ్డప్ప
చౌడేపల్లి జూలై 29 గరుడ దాత్రి న్యూస్ చెడ్డి గ్యాంగ్ కదలికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చౌడేపల్లి ఎస్సై చిన్నారెడ్డప్ప విజ్ఞప్తి చేశారు బుధవారం స్థానిక పోలీసు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడారు . సమావేశంలో పీలేరు పరిసరాల పరిధిలో చెడ్డి గ్యాంగ్ కదలికలకు సంబంధించి సమాచారం అందిందని తెలిపారు. అందిన సమాచారంతో పోలీసులు చౌడేపల్లి పరిధిలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారన్నారు. మండల పరిధిలో కానీ లేదా ఇంటి పరిసరాలలో అనుమానాస్పదముగాసంచరించే వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వారి కదలికలను...