చౌడేపల్లిలో ఘనంగా ఎస్ కే రమణారెడ్డి జన్మదిన వేడుకలు

చౌడేపల్లి అక్టోబర్ 10 గరుడదాత్రి న్యూస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బోయకొండ గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ ఎస్ కే రమణారెడ్డి జన్మదిన వేడుకలు చౌడేపల్లి పట్టణంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమణారెడ్డికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులకు పంచిపెట్టారు. సమాజ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే రమణారెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ప్రజా సేవలు చేయాలని ఈ సందర్భంగా...