చౌడేపల్లిలో ఘనంగా ఎస్ టి యు సభ్యత్వ నమోదు 30శాతం ఐ ఆర్ ప్రకటించాలని డిమాండ్

​ చౌడేపల్లి ఆగస్టు 05 గరుడ దాత్రి న్యూస్ చౌడేపల్లి మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ఉపాధ్యాయుల సమస్యల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వం స్వీకరించారు. ​ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల మధుసూదన్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. 12వ పిఆర్‌సి అమలులో దాదాపు మూడేళ్ల ఆలస్యం జరిగిందని...