చౌడేపల్లిలో ఘనంగా గాంధీ జయంతి
చౌడేపల్లి అక్టోబర్ 02 గరుడు దాత్రి న్యూస్ మండల కేంద్రమైన చౌడేపల్లి లో గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు శుక్రవారం స్థానిక బజారు వీధిలోని గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వాసవి వనిత క్లబ్ , వాసవి క్లబ్, వాసవి సేవకులుఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ వ్యవహరించిన తీరును అందరికీ వినిపించారు నేటి యువత అహింసను ఆయుధంగా మార్చుకుని అన్ని రంగాలలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ కోశాధికారి...