చౌడేపల్లిలో ఘనంగా జువారి ‘జైకిసాన్ జంక్షన్’ రిటైల్ ఔట్‌లెట్ ప్రారంభం

చౌడేపల్లి సెప్టెంబర్ 12 గరుడ దాత్రి న్యూస్ మండల కేంద్రంలోని పుంగనూరు రోడ్, బోయకొండ ఆర్చ్ ఎదురుగా ఉన్న వరదా కాంప్లెక్స్‌లో జువారి కంపెనీకి చెందిన సొంత రిటైల్ ఔట్‌లెట్ "జైకిసాన్ జంక్షన్" ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జువారి సంస్థ డిప్యూటీ మేనేజర్ శివప్రసాద్ రెడ్డి, నాన్-బల్క్ కో-ఆర్డినేటర్ లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జైకిసాన్ జంక్షన్ ద్వారా రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను, ఉత్తమ సేవలను నేరుగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతికూల ఎల్‌నినో పరిస్థితుల్లో పంట...