​చౌడేపల్లిలో విఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం: డిమాండ్ల పరిష్కారానికి నిరసన దీక్ష

​ చౌడేపల్లి సెప్టెంబర్ 28 గరుడ దాత్రి న్యూస్ ఎపి విఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలో విఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిరసన బాట పట్టారు. సెప్టెంబర్ 16 నుంచి "సహాయ నిరాకరణ ఉద్యమం" చేపడుతూ, స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ​సమగ్ర న్యాయం జరగాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా విఆర్ఏలు ప్రభుత్వానికి తమ ప్రధాన డిమాండ్లను స్పష్టం చేశారు. ​విఆర్ఏలకు వేతన స్కేల్‌ను తక్షణమే అమలు చేయాలనీ...