చౌడేపల్లిలో విషాదం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
చౌడేపల్లి సెప్టెంబర్ 19 గరుడ దాత్రి న్యూస్ చౌడేపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది రెండు స్కూటర్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు చౌడేపల్లి పలమనేరు ప్రధాన రహదారిలో చిట్టి రెడ్డి పల్లి వద్ద ఇరుమార్గాల నుంచి వస్తున్న రెండు స్కూటర్లు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో చౌడేపల్లి పట్టణం కుమ్మర వీధికి చెందిన మహేష్ 26 చౌడేపల్లి పరిధిలోని గోసల కురపల్లికి చెందిన సంతోష్ 22 అక్కడికక్కడే మృతి చెందారు అదే విధంగా చౌడేపల్లి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ నరేంద్ర గోశాల కొరపల్లికి చెందిన...