చౌడేపల్లి తహసిల్దార్ కు ఘన వీడ్కోలు
చౌడేపల్లి అక్టోబర్ 31 గరుడ దాత్రి న్యూస్ చౌడేపల్లి తహసిల్దార్ సేవలందించిన పార్వతికి శనివారం ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ రెవిన్యూ శాఖలో సమర్థవంతమైన సేవలు అందిస్తూ పదవి విరమణ పొందిన తాసిల్దార్ పార్వతి శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాశించారు విధినిర్వహణలో అనేక ఆటుపోట్లకు ఓర్చుకొని సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ ప్రజల చేత మెప్పు పొందిన పార్వతి సమకాలిన అధికారులకు ఆదర్శనీయమన్నారు అనంతరం ఆమెను సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి...