GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 11:16 pm Digital Edition : GURU SWAMY

చౌడేపల్లి లో వైభవముగా శ్రావణ శుక్ల ఏకాదశి

చౌడేపల్లి ఆగస్టు 23 గరుడ దాత్రి న్యూస్

అన్నమయ్య జిల్లా మండల కేంద్రమైన చౌడేపల్లి లో వైభవముగా శ్రావణ శుక్ల ఏకాదశి జరిగినది. వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఉదయాన్నే వశిష్టాచార్యులు చే శ్రీ స్వామి వారికి విశేష స్నాపన తిరు మంజనము ,అభిషేకము అలంకారము జరిగినది. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేయడమైనది