చౌడేపల్లి లో వైభవముగా శ్రావణ శుక్ల ఏకాదశి

చౌడేపల్లి ఆగస్టు 23 గరుడ దాత్రి న్యూస్ అన్నమయ్య జిల్లా మండల కేంద్రమైన చౌడేపల్లి లో వైభవముగా శ్రావణ శుక్ల ఏకాదశి జరిగినది. వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఉదయాన్నే వశిష్టాచార్యులు చే శ్రీ స్వామి వారికి విశేష స్నాపన తిరు మంజనము ,అభిషేకము అలంకారము జరిగినది. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేయడమైనది