జగన్ పార్టీ కాక్రోచ్ అయితే హిట్ కొట్టి తరమికొడతాం – ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
-రెండేళ్లలో విధ్వంసం నుంచి విజయోత్సవం వైపుగా రాష్ట్రం పయనం -రెండేళ్ల నమ్మకం - ప్రజల విశ్వాసం....రెండేళ్ల అభివృద్ధి - రాష్ట్ర ప్రగతి -రెండేళ్ల సంక్షేమం - ప్రతి కుటుంబానికి భరోసా -ఎమ్మెల్యే అమర్ అధ్యక్షతన కూటమి ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభ -భారీగా తరలివచ్చిన కూటమి నాయకులు -పలమనేరు నియోజకవర్గంలో సూపర్ సక్సెస్ పలమనేరు, జూన్ 16 గరుడ ధాత్రి : ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ అయితే కూటమి హిట్ కొట్టి పడుకోబెడతామని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు. పలమనేరు...