జగమర్ల ఎరుకల కాలనీలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం
పలమనేరు, ఆగస్టు 02 ( గరుడ ధాత్రి ) : క్రిష్ణమ్మ గారి జీవన ధార ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పలమనేరు రూరల్ మండలంలోని జగమర్ల ఎరుకల కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరానికి ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణులు డాక్టర్ నాగరాజు మరియు తుంబకుప్పం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. ఎన్. సెల్వరాజు హాజరై రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 90 మందికి షుగర్ మరియు బిపి (రక్తపోటు) పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలు అందించారు.115 మందికి వివిధ రకాల వ్యాధులకు...