జనసేనపార్టీకార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి రామ్ తల్లూరిని కలిసిన ఏపీ. శివయ్య
పూతలపట్టుసెప్టెంబర్ 27: తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ రామ్ తల్లూరిని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ. శివయ్య ఆదివారంమర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగాపూతలపట్టు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం,నియోజకవర్గంలోని వివిధ అంశాలపై రామ్ తల్లూరితో ఏపీ. శివయ్య చర్చించారు.పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు...