GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 5:41 pm Digital Edition : GURU SWAMY

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రాజరాజేశ్వరి ఆలయంలో చండీ హోమం

కార్వేటినగరం సెప్టెంబర్ 18 (గరుడదాద్రి న్యూస్)

కార్వేటినగరం కోనేరు సమీపంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్య భక్తులుగా ఉండాలని కోరుతూ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మాల ఆపరేషన్ ఫైనాన్స్ డైరెక్టర డాక్టర్ యుగంధర్ పొన్న గారు అత్యంత నిష్ఠతో సమర్పించిన ఈ పవిత్ర దీక్షా ముగింపు సందర్భంగా… ఒక్కటే ఒక్క ఏకైక సంకల్పంతో ఈ శ్రీ దుర్గా హోమ మహోత్సవం మహోజ్వలంగా సాగుతోంది!ఈ దివ్య హోమ మహోత్సవ ఏకైక సంకల్పం:కోట్లాది మంది ఆశల రూపం… అన్యాయంపై గర్జించే సింహస్వరం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మన నేటి భగత్ సింగ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, పరిపూర్ణ ఆరోగ్య కోలుకోవడంతో ప్రజా సేవకు మహోన్నతమైన శక్తితో పునర్రంకితం కావాలి!”
అమ్మవారి దివ్య అనుగ్రహం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు పాల్గొన్నారు.