జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రాజరాజేశ్వరి ఆలయంలో చండీ హోమం

కార్వేటినగరం సెప్టెంబర్ 18 (గరుడదాద్రి న్యూస్) కార్వేటినగరం కోనేరు సమీపంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్తి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్య భక్తులుగా ఉండాలని కోరుతూ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మాల ఆపరేషన్ ఫైనాన్స్ డైరెక్టర డాక్టర్ యుగంధర్ పొన్న గారు అత్యంత నిష్ఠతో సమర్పించిన ఈ పవిత్ర దీక్షా ముగింపు సందర్భంగా... ఒక్కటే ఒక్క ఏకైక సంకల్పంతో ఈ శ్రీ దుర్గా హోమ మహోత్సవం మహోజ్వలంగా సాగుతోంది!ఈ దివ్య హోమ మహోత్సవ ఏకైక...