జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్‌ను కలిసిన ఎపిడబ్ల్యూజెఎఫ్ నాయకులు

తిరుపతి గరుడ దాత్రి న్యూస్ ​తిరుపతి జిల్లా జర్నలిస్టుల అక్రెడిటేషన్ విషయమై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిసిశారు.మంగళవారం ఎపిడబ్ల్యూజెఎఫ్ నాయకులు కలెక్టరేట్ లో కలెక్టర్ ను కలిసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ మంజూరు చేయాలని వారు కలెక్టర్‌ను కోరగా,కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈకార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడుజి.చెంగల్రాయులు (గాంధి), ఉపాధ్యక్షులు పానేటి చెంగల్రాయులు,మణి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.