జర్నలిస్టు సతీష్ పై గూడూరు రూరల్ సీఐ అనుచిత వ్యాఖ్యలు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి జర్నలిస్టులకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కోట (గూడూరు) ఆగస్టు 2 (గరుడ ధాత్రి న్యూస్) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం లో ఎలక్ట్రానిక్ మీడియా విలేకరి సతీష్ పై నోరు పారేసుకున్న రూరల్ సీఐ కిషోర్ బాబు తీరు పై గూడూరు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జర్నలిస్టులు అగ్రహం వ్యక్తం చేస్తూఆదివారం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టి రోడ్డు పై బైటయించి నిరసన వ్యక్తం...