జలధార–జలహారతితో నాగలాపురం మండలానికి జలకళ

జలధార–జలహారతితో నాగలాపురం మండలానికి జలకళ - రూ.1.57 కోట్లతో 68 జల సంరక్షణ పనులు -3612 ఎకరాలకు సాగునీటి లబ్ధి నాగలాపురం మే 22 గరుడధాత్రి : తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో జలధార–జలహారతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఆశలను నింపుతోంది. వర్షపు నీటిని ప్రతి చుక్క భూమిలో నిల్వ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కాలువలు, చెరువులు, చెక్‌డ్యాంల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల ఫలితంగా రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో పాటు భూగర్భ...