జలధార జల హారతి పనులను వేగవంతం చేయండి.. – డ్వామా పిడి ఎంసీ మదిలేటి
జలధార జల హారతి పనులను వేగవంతం చేయండి.. డ్వామా పిడి ఎంసీ మదిలేటి పిచ్చాటూరు గరుడదాత్రి: నీటి సంరక్షణ భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన జల ధార జలహారతి పనులను వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా డ్వామా పీడి ఎంసి మదిలేటి సూచించారు, పిచ్చాటూరు మండలంలోని రామాపురం గ్రామపంచాయతీలో జరుగుతున్న జలధార పనులు ఫీడర్ ఛానల్ పనిని మరియు గోవర్ధనగిరి గ్రామపంచాయతీలో జరుగుతున్న జలధార పని చేపలకుంట పనిని తిరుపతి జిల్లా డ్వామా పిడి ఎంసి మదిలేటి వారు శుక్రవారం పరిశీలించారు అనంతరం...