జస్టిస్’ కేజీ బాలకృష్ణన్ కు తన నివేదికను సమర్పించిన ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ…

'జస్టిస్' కేజీ బాలకృష్ణన్ కు తన నివేదికను సమర్పించిన ' పద్మశ్రీ ' మంద కృష్ణ మాదిగ... గరుడధాత్రి : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ప్రత్యేక కమిటీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారికి న్యూడిల్లీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ' పద్మశ్రీ ' మందకృష్ణ మాదిగ గారు తన నివేదికను సమర్పించడం జరిగింది. 200 పైగా పేజీలతో కూడిన ఈ నివేదికలో దళిత క్రైస్తవులకు సంబంధించిన విద్యా,వైద్య, సామాజిక...