జాండ్లపేట గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
కార్వేటినగరం ఆగస్టు 23 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మండలం కేపి అగ్రహారం పంచాయతీ జాండ్లపేట గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ గౌరవనీయులైన డాక్టర్ వి ఎం థామస్ గారి ఆదేశాల మేరకు(117)వ బూత్ కు సంబంధించిన జాండ్లపేట, ఆది ఆంధ్రవాడ మరియు హరిజనవాడ లలో క్లస్టర్ ఇంచార్జ్(6) మరియు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎం.రాజేంద్ర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎం. చెంగల్రాయ యాదవ్, యూనిట్ ఇంచార్జ్ గిరీష్ రెడ్డి, బూత్ కన్వీనర్ కాంతారావు,...