జాతరలో కూల్ డ్రింక్ త్రాగి 70 మందికి అస్వస్థత

-సకాలంలో వైద్యుల స్పందన తో కోలుకున్న బాధితులు -ఊపిరిపీల్చుకొన్న గ్రామస్థులు బైరెడ్డిపల్లి జూన్01 గరుడధాత్రి : బైరెడ్డిపల్లి మండలంలోని పాతపేట గ్రామoలో గంగమ్మ జాతరకు గురువారం గ్రామస్తులు శ్రీకారం చుట్టారు.ఈ నేపధ్యంలో స్థానిక గ్రామానికి చెందిన మహిళ తమిళనాడు నుండి తెచ్చిన అరేంజ్ కలర్ (రసన)లిక్విడ్ వినియోగించి జ్యుస్ తయారీ చేసింది. ఈ జ్యుస్ ను ఆలయం వద్దకు విచ్చేసిన భక్తులకు పంపిణీ చేశారు.జ్యుస్ త్రాగిన చిన్నారులకు,పెద్దలకు,గర్భిణీ స్త్రీలకు సుమారు 70 మంది అస్వస్థతకు గురైనారు.ఈ సమాచారం తెలిసిన వెంటనే బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య...