జాతీయ నులి పురుగుల దినోత్సవ సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించిన వైద్య అధికారులు

కార్వేటినగరం సెప్టెంబర్ 23 (గరుడదాద్రి న్యూస్): జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా బుధవారం ఎంపీడీవో గారి కార్యాలయం నందు డాక్టర్ భువనేశ్వరి ఆధ్వర్యంలో రాధిక సింగిరెడ్డి , మండల విద్యాశాఖ అధికారులు విజయ్ కుమార్ మనోజ్ కుమార్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కత్తిరిపల్లి పరిధిలో ఉన్నటువంటి 15 సచివాలయం పరిధిలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడి స్కూల్స్ లలో అలాగే ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రైవేట్...