జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన సత్యవేడు విద్యార్థులు
-బంగారు పతకాలతో మెరిసిన చిన్నారులు.. -అభినందించిన అతిథులు, నిర్వాహకులు సత్యవేడు అక్టోబర్ 4 గరుడధాత్రి : ఆల్ ఇండియా స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 1వ ఆల్ ఇండియా స్కూల్ స్పోర్ట్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్–2026 సత్యవేడు జీజే కాలేజీలో ఘనంగా జరిగింది. జాతీయ స్థాయి పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొనగా, కరాటే విభాగంలో సత్యవేడు విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పెద్ద సంఖ్యలో బంగారు, రజత పతకాలు సాధించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా శ్రీమతి రేవతిమ్మ హాజరై విజేతలైన విద్యార్థులను...