జిల్లాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియామకం
* కుప్పం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పి.మునస్వామి. * గుడిపల్లి అధ్యక్షులుగా కృష్ణప్ప గౌడు. * రామకుప్పం అధ్యక్షులుగా వి. సుబ్రమణి. * నియామక ఉత్తర్వులు జారీ చేసిన పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డి. కుప్పం,ఆగస్టు 06 (గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు జిల్లాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రతిపాదనల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ...