జిల్లాల్లో ఎస్ జీ టీ పీ ఎస్ ఎస్, ఏ జీ టీ యూ పీ ఎస్ ఎస్ సంఘాల బలోపేతం

* గాండ్ల తెలికుల సంక్షేమానికి నిరంతర కార్యాచరణ *స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశావహులు పోటీ చేయండి * త్వరలో గాండ్ల తెలికుల వెబ్సైట్ ఏర్పాటు, సభ్యత్వాల స్వీకరణ.. * కులాభివృద్ధి కోసం సోషల్ మీడియాలు వేదికగా చేసుకుందాం * జూమ్ మీట్ లో రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ తిరుపతి,అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్త గాండ్ల తెలికుల ప్రజా సంక్షేమ సంఘం (ఎస్ జీ టీ పీ ఎస్ ఎస్), అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ...