జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కి స్వాగతం పలికిన పుష్పావతి యాదవ్

జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కి స్వాగతం పలికిన పుష్పావతి యాదవ్ గరుడధాత్రి న్యూస్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ కు రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నేత పుష్పావతి యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. మంత్రికి శాలువాతో సత్కరించి తిరుమల శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్...