జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూరపాటి శంకర్ రెడ్డి
జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూరపాటి శంకర్ రెడ్డి నాగలాపురం, ఏప్రిల్ 26, (గరుడధాత్రి న్యూస్) తిరుపతిలో రామ్ తులసి కళ్యాణ మండపంలో అట్టహాసంగా తిరుపతి జిల్లా పార్లమెంట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నిర్వహించారు. తిరుపతి జిల్లా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మి, జనరల్ సెక్రటరీగా డాలర్ దివాకర్ రెడ్ది పాటు జిల్లా వ్యాప్తంగా, సత్యవేడు నియోజకవర్గం నుండి పదవులు పొందిన వారికి సర్వేపల్లి ఎమ్మెల్యే,టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం...