జిల్లా బిజెపి ఇన్చార్జిను ఘనంగా సత్కరించిన నేతలు
కుప్పం,జులై 02 (గరుడ ధాత్రి న్యూస్): చిత్తూరు జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన ఇన్చార్జిగా నియమితులైన అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించినట్లు కుప్పం నియోజకవర్గ బిజెపి నేతలు తెలిపారు. బుధవారం చిత్తూరులో జరిగిన ప్రత్యేక సమావేశం తో ఆయనను సత్కరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో సర్ కార్యక్రమం లో బి ఎల్ ఏలు చురుకుగా పాల్గొనాలని కోరినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పార్టీలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారని తెలిపారు....